రేపు, ఎల్లుండి ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

Get real time updates directly on you device, subscribe now.

రేపు,ఎల్లుండి ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 28:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలలో ఉన్న విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ తెలిపారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ముందు రోజు నుంచి ఏర్పాట్లు జరగనున్నందున నవంబర్ 29న సెలవు ఉంటుందని తెలిపారు. దీంతో ఈ నెల 29, 30న విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి.

పాఠశాలలు, కాలేజీలు మళ్ళీ ఈ నెల 1న తెరుచు కోనున్నాయి. రాష్ట్రంలో ఈనెల 30 న పోలింగ్ ఉండగా, డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్న విషయం పాఠకులకు తెలిసిందే.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment