రికార్డ్స్ ను ద్వంసం చేసిన అధికారులపై కేసులు నమోదు చేసే విధానం:*🇮🇳 CRPFI 🇮🇳
🙏 మేలుకో వినియోగదారుడా🙏
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 27:
ప్రభుత్వ కార్యాలయాలను చట్ట పరిధిలో సమచారం కోరిన సందర్బాలలో తమ లోపాలను / అక్రమాలను కప్పి పుచ్చు కోవడానికి కొందరు అధికారులు వారి కార్యాలయాలలోని రికార్డ్స్ ను మాయం చేయడం / ద్వoసం చేయడం జరుగుతోంది.
అలాంటి వారినీ చట్ట పరిధిలో జైలుకు పంపవచ్చు. 🇮🇳CRPFI 🇮🇳 చదువుకున్న మేధావులారా నిరుద్యోగ యువతీ యువకుల్లారా మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా జాగ్రత్తగా వినియోగించండి అవినీతిని అంతం చేయండి యువత మేలుకో అవినీతి అంతం వైపు అడుగులు వేయండి🇮🇳
పబ్లిక్ రికార్డ్స్ చట్టం, 1993 లోని సెక్షన్ 9 ప్రకారం చట్ట వ్యతిరేక పద్దతిలో పబ్లిక్ రికార్డ్స్ ను మాయం చేసినా, ద్వoసం చేసినా ఐదు సంవత్సారాల వరకు జైలు శిక్ష లేదా 10 వేల వరకూ జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది.🇮🇳CRPFI 🇮🇳