ఖమ్మం, పెద్దపల్లిలో రూ.11 కోట్లు పట్టివేత

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/కరీంనగర్ /నవంబర్ 27: ఖమ్మం జిల్లాలో రెండు చోట్ల భారీగా నగదు పట్టుబడింది. జిల్లా ముత్తగూడెంలో 6 కోట్ల నగదును అధికారులు పట్టుకున్నారు. పాలేరులో చేపట్టినతనిఖీల్లో రూ, 3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐటీ, ఈసీ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెందిన డబ్బుగా అధికారులు భావిస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా రామగుండంలో 2 కోట్ల 18 లక్షల రూపాయలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో కాంగ్రెస్‌ సంబంధిత ప్రచార కార్యాలయంలో నిల్వ ఉంచిన ఈ నగదును ఎస్ఎస్టీ, ఎలక్షన్స్ స్క్వాడ్ సీజ్‌ చేశారు. పట్టుబడిన నగదు రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చెందిన నగదుగా అనుమానిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment