హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్ జిల్లా/ నవంబర్ 25: శనివారం మధ్యాహ్నం ఇన్నోవా కారులో తరలిస్తున్న డబ్బును పోలీసులు చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపత్యంలో ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని నానా ఇబ్బందులు పడుతున్నారు.
తాజాగా శనివారం మధ్యాహ్నం తొర్రూరు పట్టణంలో పాలెం రోడ్డు నుండి వెళ్తున్న టీఎస్ 09 ఎఫ్ బి 1609 కారును పోలీసులు తనిఖీ చేయడంతో అక్రమంగా రవాణా చేస్తున్న కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ డబ్బునుఎన్నికల కమిషన్ వారికీ అందజేస్తా మని పోలీసు అధికారులు తెలిపారు.