AP లో చరిత్ర పునరావృతం అవుతుంది ..!
శిశుపాలుడు 101 తప్పులు చేసినట్లు ఈరోజు తో జగన్ 101 వ తప్పుగా బాబుగారిని అరెస్ట్ చేసి తాను తీసుకొన్న గొయ్యి లో తానే పడ్డాడు .ఆరోజు శకుని కౌరవులను తానూ వారి కుటుంభం లో వాడినని నమ్మించి వారితోనే ఉంటూ వారి పతనం కోసం స్కెచ్ వేసినట్లు ఈరోజు శకుని పాత్ర సజ్జల పోషిస్తున్నాడు. బాబుగారిని టచ్ చేయడం అంటే తన కొరివి తానే పెట్టుకోవడం. బాబుగారి ఆదరణ చూసి తట్టుకోలేని BJP మరియు YSRCP ఉమ్మడిగా కొన్ని రోజులుగా వేసిన ప్లాన్ ఇది. ఈ నేరం రుజువు కాదని మేధావులు అందరికి తెలుసు కానీ ఎలాగైనా బురద పూసి ఆత్మవిశ్వాసం మీద దెబ్బకొట్టాలి అన్నదే వారి లక్ష్యం. కొన్ని రోజులుగా ఢిల్లీలో జరిగిన కుట్ర ఇది. మోడీ ఆశీస్సులతో జగన్ చేసిన కుట్ర .మోడీ మొదటినుండి బాబుగారిని రాజకీయాలలో లేకుండా చేయాలనీ మనస్సులో విషం నింపుకొన్నాడు. కానీ కొన్నిరోజులుగా స్నేహం పేరుతో నాటకం ఆడి ఇండియా కూటమికి దూరం చేసాడు. బాబు BJP తో ఉన్నాను అన్న నమ్మకానికి రాగానే దొంగచాటుగా దెబ్బకొట్టాడు. ఇప్పుడు ఇండియా కూటమి కి దూరంచేసి వంటరిని చేసి జగన్ భుజం మీద తుపాకీతో బాబును కాల్చాడు. అవినాష్ రెడ్డి ని అరెస్ట్ కాకుండా CBI పరువు తీసిన మోడీ కి బాబు అరెస్ట్ తో సంబంధం లేదని అంటే అది పెద్ద జోక్ .తెలుగోడా మేలుకో ప్రజాస్వామ్యం సంకనాకి పోయింది. పోలీస్ వ్యవస్థ పార్టీ జండాలు కప్పుకొన్నాయి 46 వేలకోట్ల ఆస్తులు జప్తు చేయపడ్డ ఒక దొంగ పోలీస్ వ్యవస్థ లనే, న్యాయ వ్యస్థలనే శాసిస్తుంటే ఇంకా న్యాయం బ్రతుకుతుందని ఎలా నమ్మాలి. ఒకదొంగ కళ్ళల్లో ఆనందం కోసం పోలీస్ వ్యవస్థలు జగన్ బూట్లు నాకడం ఏమిటి ? ఈరోజు బాబుగారి అరెస్ట్ తో శునకానం పొందే ప్రతివెధవా రేపు మీ బ్రతుకు గురించి ఆలోచించండి. పిచ్చోడి చేతిలో రాయి మీకు తగలక పోతుందా ?