*రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాల ఆరా..!*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగష్టు 25: షాద్ నగర్ లో ముదిరాజుల సమావేశం, 100 మందిల రాజీనామాలు, నిరసనలు ఆందోళనలు వ్యతిరేకత వ్యతిరేకతల ఎఫెక్ట్ షాద్ నగర్ ముదిరాజ్ సంఘం సమావేశం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే అభ్యర్థుల కేటాయింపుల పై ముదిరాజ్ లకు జరిగిన అన్యాయంపై రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజు సామాజిక వర్గం చేపట్టిన నిరసనలు ఆందోళనలు భవిష్యత్ కార్యాచరణ సమావేశాల పై రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాల ప్రభుత్వానికి పార్టీకి నివేదికలు అందజేస్తున్నారు ముదిరాజ్ సామాజిక వర్గం అన్ని తెగించి జాతి కోసం రోడ్లపైకి వచ్చి నిరసనలు ప్రభుత్వాన్ని పార్టీని ప్రశ్నిస్తున్నట్లు వారి నివేదికలో తేలింది ఇంకా 50% కనక ఆందోళనలు ఉధృతం అయితే జాతికి 6 సీట్ల నుంచి 8 సీట్ల వరకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వారు వారికి అన్యాయం జరుగుతున్న ఇతర అన్యోన్యత భావం అధైర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని వ విశ్వాసనీయ సమాచారం. పార్టీలో లేకున్నా తటస్థంగా, వివిధ సంఘాల్లో ఉన్న ముదిరాజు బిడ్డలు బరితెగించి కొట్లాడుతున్నట్లు నివేదికలో తేలింది అదే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసిలు వార్డ్ మెంబర్లు కౌన్సిలర్లు వివిధ హోదాలో ఉండే నాయకులు కార్యకర్తలు స్పందిస్తే ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడే వారి పరిస్థితి ఏంటి?