హ్యూమన్ రైట్స్ టుడే/AP/జూలై 16: YSR కాపు నేస్తం పథకం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45-60 ఏళ్లలోపు మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేలు జమ చేస్తోంది. త్వరలోనే ఈ పథకం అమలుచేయనుండగా.. సచివాలయాల్లో కొత్త దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఆధార్, ఇన్కం, బ్యాంక్ ఖాతా పత్రాలను ఈ నెల 20వ తేదీలోగా సచివాలయాల్లో సమర్పించాలి. కుటుంబం మొత్తానికి 4 వీలర్ (కార్) ఉండకూడదు.
కుటుంబానికి 2 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి ఉంటేనే అర్హులు.