కుక్కల దాడిలో వన్య ప్రాణి మృతి

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/పెద్దపల్లి జిల్లా /జులై 09:
కుక్కల దాడిలో వన్యప్రాణి జింక మృతి చెందిన సంఘటన పెద్దపెల్లి జిల్లా రాఘవపూర్ ఇటుక బట్టీల సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.
పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో గుట్ట పైనుండి ఓ జింక ఇటుక బట్టీల వైపు రాగా కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో జింక అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. అటవీ అధికారులు పంచనామా నిమిత్తం జింకను పెద్ద పెల్లి కి తరలిస్తున్నట్లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment