హ్యూమన్ రైట్స్ టుడే/సూర్యాపేట/15 జనవరి 2023: ఆత్మకూరు మండలం తుమ్మలపెన్నోడు గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ జెండా పండుగ నిర్వహించడం జరిగింది. ఆదివారం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు మాయావతి జన్మదిన సందర్భంగా బీఎస్పీ జెండా పండుగ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పి సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు ముస్త్యాల కిషన్, బహుజన విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిదల ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత ఎల్లయ్య, బిఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాంబశివుడు గౌడ్, జిల్లా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, ఆత్మకూర్ మండల అధ్యక్షుడు ఇరుగు ప్రవీణ్, జాజిరెడ్డిగూడెం మండల అధ్యక్షుడు లక్ష్మణ్, సూర్యాపేట మండల అధ్యక్షుడు ఉప్పలయ్య గ్రామ కమిటీ పాల్గొనడం జరిగింది.