నా రిపోర్టుతోనే రూ.2వేల నోట్ల రద్దు :మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/మే 19:
రూ.2 వేల నోటును రద్దు చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. డిజిటర్ కరెన్సీ రిపోర్టు తానే ఇచ్చానని, ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాజకీయ అవినీతి తగ్గాలంటే రూ.2 వేలు, రూ.500 నోట్లను రద్దు చేయాలన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి దేశ సంపద దోచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం తాజా నిర్ణయంతో మనీలాండరింగ్ నియంత్రణ జరుగుతుందని పేర్కొన్నారు.