రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
హ్యూమన్ రైట్స్ టుడే/జగిత్యాల: అకాల వర్షాలతో ఆరు నెలల కష్టాన్ని ఒక్కరోజులో నేలమట్టం అయింది ఆరు నెలల తర్వాత పంట చెతుకొచ్చిన సమయంలో వరిధాన్యం కొనుగోలు సెంటర్లో కొనుగోలు నిమిత్తం ధాన్యం కుప్పలు పోయగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధ్యానం కుప్పలు ఒక్కసారిగా చెల్లాచెదురై వర్షపు నీటికి ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. తద్వారా రైతన్న నష్టాలలో కూరుకుపోయాడు . అకాల వర్షాల కారణంగా . ఈ సంఘటన పైన ప్రభుత్వం స్పందించి రైతన్నకు భరోసా కల్పించాలి. రైతులను ఆదుకుంటమని ప్రభుత్వం హామీ ఇచ్చి తక్షణ సహాయం ప్రకటించాలి . ప్రభుత్వం తక్షణమే సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు సహాయ చర్యలు చేపట్టాలి.
గుర్రం లక్ష్మీనారాయణ గౌడ్
Law Student Jagitial Dist.