హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జనవరి 15:
2025లో మిడ్ లెవల్ సాప్ట్‌వేర్ ఇంజినీర్లను AI తో రిప్లేస్ చేస్తామని తెలిపిన మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్.
ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను హ్యాండిల్ చేయగలిగే AI సిస్టమ్స్ ను మెటా సహా పలు టెక్ కంపెనీలు డెవలప్ చేస్తున్నాయి.
దీంతో సాప్ట్‌వేర్ ఇంజినీర్లు రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.