యూజీసీ నెట్ ఎగ్జామ్ వాయిదా

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ జనవరి 14: జనవరి 15న జరగాల్సిన యూజీసీ నెట్ ఎగ్జామ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వాయిదా వేసింది. సంక్రాంతి, ఇతర పండుగల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరీక్ష తేదీని ఎన్టీఏ తర్వలో ప్రకటిస్తామని చెప్పింది. జనవరి 3 నుంచి 16 వరకు యూజీసీ నెట్ 2024 పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహిస్తోంది. పండుగ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి పలు వినతులు రావడంతో జనవరి 15న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment