IPC 166, 198 BNS of 2023 సంబంధిత అధికారి శిక్ష అర్హుడు.
సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంగిస్తే ఈ కింది సెక్షన్ల కింద శిక్ష సంబంధిత పౌర సమాచార అధికారి బాద్యులు అవుతారు.
హ్యూమన్ రైట్స్ టుడే హైదరాబాద్ డిసెంబర్ 06: ఒక ఉద్యోగి విధి నిర్వహణలో ఎలా వ్యవహరించాలో నిర్దేశింపబడినప్పటికి సదరు ఉద్యోగి బుద్ధి పూర్వకముగా ఇతరులకు నష్టం కలగజేయవలానే సంకల్పంతో బిన్నముగా వ్యవహరిస్తే ఐపీసీ 166, 198 BNS of 2023 ప్రకారం ఒక సంవత్సరం శిక్ష లేక జరిమానా లేక రెండు విధించవచ్చు.
సమాచార హక్కు ఇవ్వమని చట్టం నిర్దేశించిన సమాచారం ఇవ్వడం లేదు. IPC 166, 198 BNS of 2023 సంబంధిత అధికారి శిక్ష అర్హుడు.
ఒక ప్రభుత్వ ఉద్యోగి బుద్ధిపూర్వకముగా చట్టములోని నియమలను ఉల్లంఘించి లేక ధిక్కరించిన ఉద్యోగిని విధుల నుంచి తోలగించాలి. ఆ వ్యక్తిని శిక్ష నుండి తప్పిoచుకునేటట్లుగా చేసినా ఆ నెరస్తునికి తక్కువ శిక్ష పడేటట్లు చేసిన ఐపీసీ 217, 255 BNS of 2023 ప్రకారం శిక్ష అర్హుడు ఇలా చేసినందుకు గాను 2 సంవత్సరాలు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండు విధించవచ్చు. విధులు దుర్వినియోగం పరిచినందుకు గాను అతన్ని విధుల నుంచి తొలగించకుండా జాలి చూపించిన, లంచం తీసుకొని రాజకీయ వత్తిళ్లు ఆ ఉద్యోగిని విధుల్లో కొనసాగించుట చేసిన..
ఒక ప్రభుత్వోద్యోగి ఏదైనా రికార్డును తయారు చేయవలసినదిగా అదేశింపబడినప్పుడు ప్రజలను గాని లేదా ఎవరైనా వ్యక్తిని గాని నష్టపెట్టాలనే సంకల్పంతో బుద్ధి పూర్వజముగా రిజర్డును తప్పుగా చేసినా లేక ఒక వ్యక్తి చట్టము బారి నుండి శిక్ష పడకుండా రక్షించాలనే సంకల్పంతో రికార్డును తప్పుగా తయారు చేసిన ఐపీసీ 218, 256BNS of 2023 ప్రకారం మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండు విధించవచ్చు.
ఒక వ్యక్తి అస్థిని మరొక వ్యక్తి పేరిట నకిలీ పత్రాలు సృష్టించుట,సంతకాలు పోర్జిరి చేసిన ఐపీసీ 420, 318(4), BNS of 2023 ప్రకారం శిక్ష అర్హుడు.
కొంతమంది అదికారులు రికార్డులు..
ఉదా:- ఒక రైతు పేరిట ఉన్న భూమిని ఎటువంటి ముటేషన్ లేకుండా మరొక్క రైతు పేరిట చేర్చితే, లేక సంబంధిత వ్యక్తులకు ఎప్పుడో పట్టాలు ఇచ్చినట్లు రికార్డులు సృష్టించుట తాను చేసిన తప్పులు బయట పడుయనే ఉద్దేశ్యంతో రికార్డులకు లేకుండా చేయుట చేస్తే ఐపీసీ 420, 318(4), BNS of 2023 కింద వస్తుంది దీనికి గాను 7 సంవత్సరాలు శిక్ష విధించబడును.
దూరాలోచనపురితమైన కావాలనే ఉద్దేశంతో సమాచారం ఇవ్వడం లేదు. ఐపీసీ 406, 316 BNS of 2023 ప్రకారం రెండు సంవత్సరాలు లేక జరిమానా లేక రెండు విధించవచ్చు.
ఏదైనా ఆస్థిని విధి నిర్వహణలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇతరుల పేరిట వ్రాయుట లేక అప్పగించుట, దుర్వినియోగం చేయుట, నమ్మక ద్రోహముగా భావించి అట్టివారికి ఐపీసీ 409, 316 BNS of 2023 ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. మరియు u/s of 255 of BNS 2023 & u/s 174 of BNSS & 198 of BNS
read with ఆర్టికల్ *14,*19,*20,*21,*375*
*****
సమాచార హక్కు చట్టం గురించి తప్పకుండా తెలియవలసిన సమాచారం సంబంధించిన చట్టాల గురించి అవగాహన ఉండాలి వారి హక్కుల గురించి అవగాహన ఉండాలి అందుకే ఈ మెసేజ్ ని సెండ్ చేయండి.
నేను నా పోన్లో ఉన్న 1500 వాట్సప్ మెంబర్స్‌కి ఈ మెసేజ్ వార్తను పంపుతున్నాను.
మీరు ఒక్కొక్కరు 200 మంది వాట్సప్ మెంబర్స్‌కు పంపితే 185000 మందికి ఈ విషయం తెలుస్తుంది.
కనీసం భూ సమస్యలో ఉన్న రైతుల్ని కాపాడుదాం
*K.Vishwanath M.Sc,MA,B.Ed, LLB*
*Advocate*
*Cell:9603139387*
For free legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M
*దయచేసి మీరు కోర్టు సమయంలో ఫోను చేయకండి కోర్టు సమయములో ఫోను చేసిన కాల్ కి సమాధానం ఇవ్వడం కుదరదు, కావున మీ సమస్యని టెక్స్ట్ రూపంలో మెసేజ్ చేయండి వాట్సాప్ లో మీ సమస్యకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది*
మీకు ఈ సమాచారం నచ్చితే ఈ మెసేజ్ ని మీ స్నేహితులకి మరియు వాట్సప్ గ్రూపులో సెండ్ చేయండి