సంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక తరగతులు

Get real time updates directly on you device, subscribe now.

మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు?

హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/ఆంధ్రప్రదేశ్/డిసెంబర్ 03: వచ్చే ఏడాది మార్చి 15 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఆదివారాల్లోనూ క్లాసులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. పరీక్షల కారణంగా సంక్రాంతి సెలవులను మూడు రోజులకు కుదించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment