మీరు విద్యుత్ చార్జీలను ఎక్కువగా తగ్గించుకోవాలని అనుకుంటున్నారా!
రాబోయే కాలంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ను వాడాలని అనుకుంటున్నారా!
ఉచితంగా వచ్చే సూర్యకాంతిని ఉపయోగించాలని అనుకుంటున్నారా!
సూర్య కాంతి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయాలని అనుకుంటున్నారా!
సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా!
దేశాభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని అనుకుంటున్నారా!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం దీర్ఘకాలికంగా పొందాలని అనుకుంటున్నారా!
ప్రభుత్వం నుండి రాయితీని పొందాలని అనుకుంటున్నారా!
ఈ పథకానికి బ్యాంకుల నుండి రుణ సహాయం పొందాలని అనుకుంటున్నారా!
అయితే మా దగ్గర మీకు ఒక మార్గం ఉంది అదే.
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం.
ఈ పథకానికి అందరూ అర్హులే. కానీ
సొంత ఇల్లు అయి ఉండాలి.
మీటర్ నెంబర్ , మరియు మీ పేరుతో విద్యుత్ బిల్లు ఉండాలి.
మీ పేరుతో ఆధార్ కార్డు ఉండాలి.
బ్యాంకులో మీ పేరు ఉన్న. పాసుబుక్ తప్పనిసరి దానిమీద IFSC కోడి ఉండాలి.
మొబైల్ ఫోన్ నెంబర్,
ఈమెయిల్ ఐడి తప్పనిసరి.
పాన్ కార్డు తప్పనిసరి.
ఇంటి పన్ను రసీదు తప్పనిసరి.
వీటి జిరాక్స్ కాపీలు .
కౌన్సిలింగ్ చెక్ ఒకటి తప్పనిసరి.
🔅🔅🔅🔅🔅🔅
షరతులు వర్తిస్తాయి.
దయచేసి టైంపాస్ కాల్స్ చేయవద్దు. మీకు అవసరమనుకుంటేనే ఫోన్ చేయండి.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సోలార్ ప్లాంట్ పెట్టుకోవచ్చు.
వివరాలకు మమ్మల్ని సంప్రదించండి.
HR Consultancy Services
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్.
WhatsApp: 8885668575