బీఈఎల్ నూతన ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/26 ఆగష్టు: ప్రముఖ భారతీయ రక్షణ రంగ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) నూతన ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా మనోజ్ జైన్ నియమితులయ్యారు. 1991లో బీఈఎల్‌లో ప్రొబేషనరీ ఇంజనీర్‌గా చేరిన జైన్ డైరెక్టర్‌గా, జనరల్ మేనేజర్‌గా పలు కీలక పదవుల్లో పనిచేశారు. అలాగే పరిశోధన & అభివృద్ధి రంగానికి గణనీయమైన కృషి చేశారు.