రాఖీ ఎవరు ఎవరికి కట్టారో తెలుసా?

Get real time updates directly on you device, subscribe now.

పురాణాల్లో రాఖీ ఎవరు ఎవరికి కట్టారో తెలుసా?

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/19 ఆగష్టు:

పురాణాల్లో రాఖీ ఎవరు ఎవరికి కట్టారో తెలుసా?
రాఖీ పండుగ వెనుక ఆసక్తికర పురాణ కథలున్నాయి. కృష్ణుడికి ద్రౌపది రాఖీ కట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఓ సోదరుడిగా అన్ని విధాలుగా సాయం చేస్తానని కృష్ణుడు ద్రౌపదికి వరం ఇచ్చాడట. శివ పురాణం ప్రకారం గణపతికి ఆమె చెల్లెలు రాఖీ కట్టారు. అయితే ఆయన కూతుళ్లు శుభ్, లాబ్ రాఖీ కట్టడానికి సంతోషి మాతను గణపతి పుట్టిస్తారు. ఆమెకు శుభ్, లాభ్ రాఖీ కడతారు. బలి చక్రవర్తికి మహాలక్ష్మి దేవి రాఖీ కట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధర్మరాజు కూడా రక్షాబంధన్ కట్టుకుని యుద్ధ రంగంలోకి దిగాడట. ఇంద్రుడికి ఆయన భార్య ఇంద్రాణి కృష్ణుడు ఇచ్చిన రక్షా బంధనాన్ని కట్టారట అని అంటారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment