ఏపీలో విచిత్ర ఘటన..
Related Posts
హ్యూమన్ రైట్స్ టుడే/అల్లూరి సీతారామరాజు జిల్లా/30జూన్: అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం కాగా పిల్లలు పుట్టలేదని అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి 2007లో ఒక బాబు పుట్టాడు. రెండో సంతానం కావాలని భర్త కోరగా ఇద్దరు భార్యలు కలిసి స్వయంగా పెళ్లి పత్రికలు కొట్టించి భర్తకు లావ్య అనే యువతితో మూడో పెళ్లి చేశారు.