క్రెడిట్ కార్డు వినియోగదారులు అలెర్ట్.. జులై 1 నుంచి కొత్త రూల్స్…
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/30జూన్:
* ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలపై SBI క్రెడిట్ కార్డులో రివార్డు పాయింట్లు రావు
* ICICI క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఛార్జీలు రూ.200కు పెంపు
* చెక్/క్యాష్ పిక్ ఫీజు, స్లిప్ రిక్వెస్ట్, ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్, డూప్లికేట్ స్టేట్మెంట్లపై ICICI ఛార్జీలు తొలగించింది.
* థర్డ్ పార్టీ పేమెంట్స్ యాప్స్ నుంచి చేసే రెంట్ పేమెంట్స్పై HDFC క్రెడిట్ కార్డులపై 1% ఛార్జీ వసూలు, ఆగస్టు 1 నుంచి అమలు.