హ్యూమన్ రైట్స్ టుడే/క్రైం/మే 28: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి చెన్నూరు సమీపంలో అక్రమంగా తరలి వెళ్తున్న నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకొని, ఇద్దరిని అరెస్టు చేశారు.
కర్ణాటక, మహారాష్ట్ర, గుంటూరు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు వారి నుంచి 1,80,000 క్యాష్, వ్యాను, 3 సెల్ లు స్వాధీనం.