గత కొద్ధి నెలలుగా మోటార్ సైకిల్ ధోంగతనాలకు పాల్పడుచున్న అంతర్రాష్ట్ర ధోంగల ముఠా అరెస్టు..
64 మోటార్ సైకిల్లు స్వాధీనము..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 28: గత కొద్ధి రోజుల నుండి నల్లగొండ, తిప్పర్తి, మిర్యాలగూడ, సూర్యాపేట భువనగిరి, నార్కెట్ పల్లి మరియు ఆంధ్రప్రదేశ్ లోని పిడుగురాళ్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, యెడ్ల పాడు, మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో బుల్లెట్ మరియు పల్సర్ మోటార్ సైకిళ్ళు ధోంగతనాలకు పాల్పడుచూ పోలీసులకు సవాలుగా మారిన (05) గురు సభ్యులు గల అంతర్రాష్ట్ర ధోంగల ముఠాను నల్లగొండ టూ టౌన్ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ మరియు వారి సిబ్బంధి అరెస్టు చేసి వారి వద్ధ నుండి సుమారు (20) బుల్లెట్ మోటార్ సైకిళ్ళు మరియు (44) మోటార్ సైకిళ్ళు స్వాధీనము చేసుకున్నారు.
నేరస్థుల వివరాలు..
1) తుపాకుల వెంకటేష్ S/o రాంబాబు, వయస్సు.30 సంవత్సరములు, కులము, ముదిరాజ్, వృత్తి. మార్కెటింగ్ r/o H.No.112-82, చిలకలూరిపేట గ్రామము మరియు మండలము, పల్నాడు జిల్లా.
2) గువ్వల శబరీష్ s/o మాల్యాద్రి, వయస్సు.26 సంవత్సరములు, కులము బోయ, వృత్తి.వి-కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ సూపర్ వైసర్, కొంపెల్లి, హైదరాబాద్ r/o కనిగిరి గ్రామము మరియు మండలము, ప్రకాశం జిల్లా.
3) గుంజి అంకమ్మ రావు s/o రామయ్య, వయస్సు 25 సంవత్సరములు, కులము.వడ్డెర, వృత్తి.కూలీ r/o కావూరు గ్రామము, చిలకలూరిపేట మండలము, పల్నాడు జిల్లా.
4) మెట్టుపల్లి శ్రీకాంత్ s/o యాదయ్య, వయస్సు.25 సంవత్సరములు, కులము.యాదవ, వృత్తి.ఆటొ డ్రైవరు r/o జానపాడు గ్రామము, పిడుగురాళ్ల మండలము, పల్నాడు జిల్లా.
5) ఆవుల వేణు s/o పోలయ్య, వయస్సు.25 సంవత్సరములు, కులము.చెంచు, వృత్తి.కూలి r/o కావూరు గ్రామము, చిలకలూరిపేట మండలము, పల్నాడు జిల్లా.
అంతర్రాష్ట్ర ధోంగల ముఠా చేసిన కేసుల వివరములు:
క్రమ సంఖ్య
పోలీసు స్టేషన్
కేసుల సంఖ్య
నేరస్తుల పేర్లు
1. నల్లగొండ ఒన్ టౌన్
1
A-1) తుపాకుల వెంకటేష్
A-4) మెట్టుపల్లి శ్రీకాంత్
2
నల్లగొండ టూ టౌన్
17
A-1) తుపాకుల వెంకటేష్
A-2) గువ్వల శబరీష్
A-3) గుంజి అంకమ్మ రావు
A-4) మెట్టుపల్లి శ్రీకాంత్
A-5) ఆవుల వేణు
3
నల్లగొండ రూరల్
3
A-1) తుపాకుల వెంకటేష్
A-2) గువ్వల శబరీష్
A-4) మెట్టుపల్లి శ్రీకాంత్
4
నార్కెట్ పల్లి
2
A-1) తుపాకుల వెంకటేష్
A-2) గువ్వల శబరీష్
A-4) మెట్టుపల్లి శ్రీకాంత్
5
నకిరేకల్
1
A-2) గువ్వల శబరీష్
A-5) ఆవుల వేణు
6
మిర్యాలగూడెం టౌన్
1
A-1) తుపాకుల వెంకటేష్
7
తిప్పర్తి
1
A-2) గువ్వల శబరీష్
A-5) ఆవుల వేణు
8
వేములపల్లి
2
A-1) తుపాకుల వెంకటేష్
A-4) మెట్టుపల్లి శ్రీకాంత్
9
భువనగిరి టౌన్
2
A-1) తుపాకుల వెంకటేష్
A-4) మెట్టుపల్లి శ్రీకాంత్
10
సూర్యపేట
1
A-1) తుపాకుల వెంకటేష్
A-2) గువ్వల శబరీష్
11
దాచేపల్లి
1
A-1) తుపాకుల వెంకటేష్
A-4) మెట్టుపల్లి శ్రీకాంత్
12
పిడుగురాళ్ల
9
A-1) తుపాకుల వెంకటేష్
A-2) గువ్వల శబరీష్
A-4) మెట్టుపల్లి శ్రీకాంత్
13
చిలకలూరిపేట
4
A-1) తుపాకుల వెంకటేష్
A-2) గువ్వల శబరీష్
A-4) మెట్టుపల్లి శ్రీకాంత్
14
మంగళగిరి
3
A-1) తుపాకుల వెంకటేష్
A-2) గువ్వల శబరీష్
15
మంగళగిరి రూరల్
1
A-1) తుపాకుల వెంకటేష్
A-2) గువ్వల శబరీష్
16
మాటూరు
2
A-2) గువ్వల శబరీష్
A-3) గుంజి అంకమ్మ రావు
17
యెడ్లపాడు
1
A-1) తుపాకుల వెంకటేష్
A-4) మెట్టుపల్లి శ్రీకాంత్
18
మేదరిమెట్ల
1
A-2) గువ్వల శబరీష్
A-3) గుంజి అంకమ్మ రావు
19
కారంచేడు
1
A-1) తుపాకుల వెంకటేష్
A-2) గువ్వల శబరీష్
20
గుంటూరు
1
A-1) తుపాకుల వెంకటేష్
A-2) గువ్వల శబరీష్
మొత్తము కేసులు
55
గత కొద్ది రోజులుగా నల్లగొండ పట్టణము మరియు చుట్టు ప్రక్కల మండలాల్లో వరుసగా బుల్లెట్ మోటార్ సైకిళ్ళు మరియు పల్సర్ మోటార్ సైకిళ్ళు చోరీలకు గురికావడము గమనించి ఇట్టి విషయంలో జిల్లా SP ఆధేశాలతో నల్లగొండ SDPO K.శివరాం రెడ్డి పర్యవేక్షణలో నల్లగొండ టూ టౌన్ యస్.ఐ.రావుల నాగరాజు తన సిబ్బంధి హెడ్ కానిస్టేబుల్ విష్ణు, కానిస్టేబుల్ బాలకోటితో యుక్తంగా మోటార్ సైకిళ్ళు ధోంగతనాలకు పాల్పడుతున్న నేరస్థులను సాంకేతిక పరిజ్ఞానం మరియు సరైన సమాచారంతో నిన్నటి రోజున అనగా తేధి: 24-05-2024 సాయంత్రము 4 గంటల సమయములో పానగల్ బైపాస్ వద్ద వాహనం తనిఖీలు చేస్తుండగా నేరస్తులను పట్టుబడి చేసి వారి వద్ధ నుండి పైన తెల్పిన (55) మోటార్ సైకిళ్ళు స్వాధీనము చేసుకోవడము జరిగినధి. ఇట్టి మోటార్ సైకిల్ ధోంగతనాల కేసులను ఛేదించడములో చాక చక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బంధిని జిల్లా SP అభినంధించడము జరిగినది.