హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /మే 22: లక్డీకాపుల్, సోమాజిగూడ పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అయితే హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుంటే ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదు
ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లు విడుదల చేసిన ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు
– క్రీమ్ స్టోన్
- న్యాచురల్స్ ఐస్ క్రీమ్
– కరాచీ బేకరీ
– కేఎఫ్‌సీ
– రోస్టరీ కాఫీ హౌస్
– రాయలసీమ రుచులు
– షా గౌస్
– కామత్ హోటల్
– 36 డౌన్ టౌన్ బ్రూ పబ్
– మాకౌ కిచెన్ అండ్ బార్
– ఎయిర్ లైవ్
– టాకో బెల్
– అహా దక్షిణ్
– సిజ్జిలింగ్ జో
– ఖాన్ సాబ్
– హోటల్ సుఖ్ సాగర్
– జంబో కింగ్ బర్గర్స్
– రత్నదీప్ స్టోర్
– కృతుంగ
– రెస్ట్ ఓ బార్