పురుషులకు మునగ దివ్యౌషధం

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ 04 మే: పురుషులకు మునగ దివ్యౌషధం…
మునగలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పురుషులు లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి మునగ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దీని వేరు నుండి ఆకు వరకు అన్నీ ఆరోగ్యానికి ఉపయోగపడేవే. మునగలో విటమిన్ ఎ, సి, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. మునగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరిగించి ఎండబెట్టాలి. తర్వాత పొడి చేసుకుని నెల రోజులు వాడితే లైంగిక సమస్యలు దూరం అవుతాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment