హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 3:
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కిన చిరుత..
ఆరు రోజులపాటు అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన చిరుత. ఏకంగా రన్ వే మీదికి వచ్చిన చిరుత.
చిరుతను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించిన ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు, సీఐఎస్ఎఫ్ అధికారులు.