హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 12: నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి చెక్ చేసుకోగలరు.