రికార్డ్స్ ను ద్వంసం చేసిన అధికారులపై కేసులు నమోదు చేసే విధానం..

Get real time updates directly on you device, subscribe now.

🙏 మేలుకో వినియోగదారుడా🙏
హ్యూమన్ రైట్స్ టుడే:
ప్రభుత్వ కార్యాలయాలను చట్ట పరిధిలో సమచారం కోరిన సందర్బాలలో తమ లోపాలను / అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికి కొందరు అధికారులు వారి కార్యాలయాలలోని రికార్డ్స్ ను మాయం చేయడం / ద్వoసం చేయడం జరుగుతోంది.  

అలాంటి వారినీ చట్ట పరిధిలో జైలుకు పంపవచ్చు. 🇮🇳CRPFI 🇮🇳 చదువుకున్న మేధావులారా నిరుద్యోగ యువతీ యువకుల్లారా మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా జాగ్రత్తగా వినియోగించండి అవినీతిని అంతం చేయండి. ప్రజలు నిరుద్యోగ యువతీ యువత మేలుకో మేధావులు మౌనం ఇకనైనా వీడండి అవినీతి అంతం వైపు అడుగులు వేయండి🫱🏾‍🫲🏼 ప్రభుత్వ ఆదేశాలను కోర్టు ఉత్తర్వులను పాటించని నిర్లక్ష్యం వహిస్తున్న 24/7 నిత్యం నిఘా నీడలో సీసీ కెమెరాలు ఉండేటట్లుగా నిజాయితీగల కేంద్ర రాష్ట్ర అధికారులు పర్యవేక్షణలో ఉండేటట్లు చూడాలి🙏🙏

పబ్లిక్ రికార్డ్స్ చట్టం, 1993 లోని సెక్షన్ 9 ప్రకారం చట్ట వ్యతిరేక పద్దతిలో పబ్లిక్ రికార్డ్స్ ను మాయం చేసినా, ద్వoసం చేసినా ఐదు సంవత్సారాల వరకు జైలు శిక్ష లేదా 10 వేల వరకూ జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది.🇮🇳 ప్రజా సంకల్ప వేదిక ఆర్టిఐ రాష్ట్ర విభాగం 🇮🇳

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment