ఇంతకీ బైరి నరేష్ ఎవరు..?
అతని పోరాటం దేనికోసం..?
ఎందుకు అరెస్ట్ చేసారు, కుట్ర ఏంటి?
బైరి నరేష్ గారు సాధారణ మైన మధ్య తరగతి కుటుంబం..
పుట్టినరోజు 1982 ఆగస్ట్ 15.
అమ్మ ( అన్నపూర్ణ ) బీడీ కార్మికురాలు,
నాన్న ( ధర్మయ్య ) చేనేత కార్మికుడు.
భార్య ( సుజాత )
( వీరిది కులాంతర ఆదర్శ వివాహం )
పిల్లలు ఇద్దరు అబ్బాయిలే
పెద్దబ్బాయి ప్రశ్నోదయ్ 7వ తరగతి
చిన్నబ్బాయి జ్ఞానోదయ్ 5వ తరగతి
విద్యార్హతలు…
MA M. Sc, B.Ed. PGDGC. MHRM. DMC. Ph.D,(LLB)
MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ OU (2005-7)
MSc సైకాలజీ KU (2007-9)
BEd హుజురాబాద్ (2010-10)
PGDGC డిప్లొమా ఇన్ సైకాలజీ (2010-11)
MHRM KU క్యాంపస్ (2011-13)
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ అంబేద్కర్ ఐడియాలజీ (2012)
DMO డిప్లమా ఇన్ మ్యాజిక్ కోర్స్ (2014)
Ph.d ఉస్మానియా యూనివర్సిటీ (2013-2021)
ప్రజెంట్ LLB
* ప్రస్తుతం ఇతని ఉద్యమ పోరాటం.
వృత్తి : సైకాలజీ కౌన్సిలర్
ప్రవృత్తి : మూఢనమ్మకాల నిర్ములన
సైన్స్ ప్రచారం
కులానిర్ములన
ఉపన్యాస ట్రైనర్ గా అనునిత్యం అలుపెరుగనిపోరాటం ప్రచారం చేస్తూనే వుంటారు..
ముందుగా ఇతను భారత నాస్తిక సమాజంలో 1995లోనే బాల నాస్తికుడుగా చేరాడు. (దాదాపుగా 27ఇయర్స్ అవుతుంది)
* 2009లో కులాంతర దండల ఆదర్శ వివాహం చేసుకున్నారు.
* ఇప్పటి వరకు 200కు పైగా కులాంతర / మతాంతర / స్వాఅభిమానా పెళ్లిళ్లు చేసి కులానిర్ములన దిశగా అడుగులు వేస్తున్న గొప్ప వ్యక్తి బైరి నరేష్…
* ఇప్పటి వరకు 5000 ఐదు వేల ప్రసంగాలు మూఢనమ్మకాలు కులానిర్ములన సభలు అంబేద్కర్ పూలే పెరియార్ కారాల్మర్చ్ లాంటి మరెందరో ప్రపంచ మేధావుల వారి ఆశయాలను వివరిస్తూ యూవతను చైతన్య పరుస్తున్న గొప్ప మేధావి బైరి నరేష్..
* పిల్లలకు సైకలాజీ మోటివేషన్ క్లాసులు వినుపిస్తూ పిల్లను చైతన్య పరుస్తున్న గొప్ప వ్యక్తి.
* ప్రజా సైకలాజీ సెంటర్ పోర్ సోషల్ చేంజ్ అనే సైకాలజీ సంస్థకు పౌండర్ & డైరెక్టర్ బైరి నరేష్.
*సైంటిఫిక్ స్టూడెంట్ పెడరేషన్ జాతీయ సమన్వయ కర్త.
* భారత నాస్తిక సమాజం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బైరి నరేష్..
* bairi naresh అనే యూట్యూబ్ ఛానెల్ ఇతడిదే.
యాబయ్ వేల సబ్ క్రాయిబర్స్ వున్నారు. దాదాపుగా 70%నాస్తికులే..
* ఇప్పటి వరకు 1200వీడియోస్ వున్నవి. అన్ని వీడియోస్ యూవతను చైతన్య పరిచేయే.
ఇలాంటివి ఎన్నని వర్ణించాను చాలా వున్నవి చేసే పోగ్రాంలో అడ్డుకున్నవి పోగ్రామ్ కు ముందే మనువాదులు అడ్డుకున్నవి చాలా వున్నవి.
ఇవి మనువాదులు బయటకు తీయరు కేవలం అందులో వున్న ఒక్క లోపాన్ని బయటకు తీసి రాజ్యన్తరం చేస్తరు.
ఓ యూవత మేలుకో 🙏🏻
బైరి నరేష్ దుర్మార్గుడు కాదు మన మనపిల్లల జీవన మార్గం.