*స్త్రీ అనే జీవితానికి వెలుగులకి కారణం – భారత దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జనవరి 03:
*_ఆడపిల్లలు ఈ సమాజంలో ఇంతటి వివేకమైన జీవితాలు గడుపుతున్నారు, అంటే దానికి కారణం ఈ మాతృమూర్తి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే_*
_ఆడపిల్ల తన కడుపులో సావిత్రి భాయి పూలే ఉంది అనీ బావించి జన్మ ఇస్తున్నారు అంటే దానికి కారణం సావిత్రి భాయి పూలే_
_ఆడపిల్ల ఇంట్లో అంటే కొంత కొన్ని కుటుంబాలలో సుఖంగా జీవనం గడుపుతూ ఉంది అంటే దానికి కారణం సావిత్రి భాయి పూలే_
_ఆడపిల్ల తన భర్తతో సంతోషంగా ఉండి భర్తకు ధీటుగా జీవనం పొందుతుతూ ఉంది అంటే దానికి కారణం సావిత్రి భాయి పూలే_
_ఆడపిల్ల బాల్య దశలోనే చదువు పొందిధి అంటే దానికి కారణం సావిత్రి భాయి పూలే_
_ఆడపిల్ల ఒక డాక్టర్, కలెక్టర్, ఇంజనీర్, ఐపీఎస్ పోలీస్, సైంటిస్ట్, టీచర్స్, MRO , MEO, MPDO, ఇంకా చాలా ఉన్నత పదవులు పొందుతున్నారు అంటే దానికి కారణం సావిత్రి భాయి పూలే_
_ఆడపిల్ల పురుషులతో పాటు అన్ని రంగాలలో (సామాజిక, ఆర్థిక, నైతిక & రాజకీయంలో) రిజర్వేషన్ పొందుతుంది అంటే దానికి కారణం సావిత్రి భాయి పూలే_
_ఆడపిల్ల ఒక చిన్న వయస్సులో తండ్రికి తోడుగా ఆ తరువాత తన భర్తకు తోడుగా ఉన్నది అంటే దానికి కారణం సావిత్రి భాయి పూలే_
_ఆడపిల్ల ఈ సమాజంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉద్యమం చేస్తున్నారు అంటే దానికి కారణం సావిత్రి భాయి పూలే_
_ఆడపిల్ల అనే జీవితంలో ముఖ్యంగా ఎంతో మంది ప్రధానమంత్రి, మినిస్టర్, ఎమ్మెల్యే, ఎం ఎల్ సి, ఇంకా ఎంపీటీసీ, సర్పంచ్ చివరికి వార్డు మెంబర్ హోదా పొందుతున్నారు అంటే దానికి కారణం సావిత్రి భాయి పూలే_
_ఇవన్నీ పొందటానికి మహాత్మా జ్యోతి రావ్ పూలే దంపతులు కారణం కాగా, వీళ్ళ ఇద్దరినీ తన గురువులుగా భావించిన డా. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం లో అన్ని హక్కులు స్త్రీలు పొందాలి అనీ పొందుపరిచారు._
*త్యాగం మరింత త్యాగం అంటే ఈ మహతల్లిదే……*
_భారతదేశంలో ఉన్న సబ్బండ వార్గాల పిల్లలకు చదువు కావాలి, జ్ఞానం పొందాలి, జ్ఞాన వంతులు కావాలి అంటే, తమకు పిల్లలు ఒద్దు అనీ అనుకొని ఆకు పసరు తిన్న గొప్ప దంపతులు మన మహాత్మా సావిత్రి బాపులే_
_ఈ సమాజాన్ని నవ నిర్మాణం సమాజంగా చేయాలి అనేది చివరి కోరిక.