హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్ అర్బన్/డిసెంబర్ 19: మంగళవారం నిజాంబాద్ పట్టణంలోని మున్నూరు కాపు సంఘంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడమైనది. ఇట్టి సమావేశానికి మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ అలీ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు పాల్గొని ప్రసంగించారు.