హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జులై14:
తెలంగాణలో 31 మంది ఐఎఎస్ లకు స్థాన చలనం కలిగింది.. ఏకకాలంలో వివిధ జిల్లాలకు చెందిన 31 మంది కలెక్టర్లు , అదనపు కలెక్టర్ల తో పాటు వివిధ శాఖల అధికారులను బదిలీ చేశారు.. ఈ మేరకు తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతికుమారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.