కొన్ని రైల్వేస్టేషన్లలో వాటర్ ఏటీఎంలోbATM పని చేయకపోవడం వల్ల, వినియోగదారులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. అంతేకాకుండా వాటర్ బాటిల్ తినుబండారాలు, అధిక ధరలకు విక్రయిస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు, తూనికలు కొలతలు సక్రమంగా ఉండడం లేదు, MRP. 15 రూపాయలు ఉన్నటువంటి వాటర్ బాటిల్లు 20 రూపాయలకు వికయిస్తూ ఉన్నారు. అదేవిధంగా తినుబండారాలను సైతం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అధిక ధరలకు విక్రయిస్తూ ఉన్నారు ఇట్టి విషయంలో ప్రభుత్వ అధికారులు రైల్వే అధికారులు తన కీలు జరిపించి ప్రయాణికులకు సరైన సౌకర్యాలు అందజేయగలరని కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య సభ్యులు.
ఇట్లు
శంకర్ లాల్ చౌరస్య
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య(CATCO)
Hyderabad.